Srikakulam: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం(Srikakulam) జిల్లా సోంపేట మండలం బారువ జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించేందుకు ప్రయత్నించిన లారీ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. Read Also: Varanasi: చిన్నారి ప్రాణం తీసిన దుప్పటి! ఈ ప్రమాదం తీవ్రతకు ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు(Srikakulam) కోల్పోగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో పడిపోయారు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని … Continue reading Srikakulam: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి