Latest news: Srikakulam District Crime: మస్కట్లో ఆముదాలవలస వాసి మృతి

ఆమదాలవలస (శ్రీకాకుళం జిల్లా) : ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన శ్రీకాకుళం జిల్లా(Srikakulam District Crime) ఆమదాలవలస మండలం వెదుళ్లువలస గ్రామానికి చెందిన సవలాపురపు నాగమణి(28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తమ కుమార్తె నాగమణి గతంలో నాలుగేళ్లు అక్కడ పనిచేసి డబ్బులు పంపించేదని ఇటీవల ఇంటికి వచ్చి కొంతకాలం ఉండి మళ్లీ పని కోసం వెళ్లి నాలుగు నెలలు అయిందని మృతురాలు తల్లి సరోజిని బుధవారం తెలిపారు. ఒక ఏజెంట్ ద్వారా అక్కడికి పనికి వెళ్లారని … Continue reading Latest news: Srikakulam District Crime: మస్కట్లో ఆముదాలవలస వాసి మృతి