Srikakulam accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Srikakulam accident: శ్రీకాకుళం జిల్లా రణస్థలం(Ranastalam) మండలం బారువ జంక్షన్ సమీపంలో భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి దాటేందుకు అకస్మాత్తుగా ప్రయత్నించిన ఒక బైకర్‌ను తప్పించబోయిన లారీ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో లారీ డివైడర్‌ను దాటి ఎదురువైపు నుంచి వస్తున్న కారును తీవ్రంగా ఢీకొట్టింది. Read also: Prakasam crime: వివాహేతర సంబంధం.. కాటికి ఇద్దరి ప్రాణాలు ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే రహదారి … Continue reading Srikakulam accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి