Latest news: Sri Venkateswara Swamy: తిరుమల వైకుంఠద్వారం ఆన్లైన్

తొలి మూడురోజులు ఇ-డిప్ సర్వదర్శన టోకెన్ల తిరుమల : వైఖానస ఆగమంప్రకారం పూజలందుకుంటున్న తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పదిరోజుల వైకుంఠద్వారదర్శనాలను పూర్తిగా ఈ ఏడాది(Sri Venkateswara Swamy) ఆన్లైన్లోనే విడుదలచేసేలాతిరుమల తిరుపతి(Tirupati) దేవస్థానం నిర్ణయించింది. గతంకంటే భిన్నంగా డిసెంబర్ 30వతేదీ వైకుంఠ ఏకాదశి, 31న ద్వాదశి, 2026 నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి 1న దర్శనాలకు సంబంధించి పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఈ డిప్ ద్వారా సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తారు. ఈ టోకెన్లు పొందిన … Continue reading Latest news: Sri Venkateswara Swamy: తిరుమల వైకుంఠద్వారం ఆన్లైన్