Latest Telugu News : Sports : విద్యతోపాటు క్రీడా స్పూర్తి అవసరమే

క్రీడలు శారీరక పెరుగుదలకు మనోవికాసానికి ఉల్లా సానికి ఉత్సాహానికి ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. పూర్వకాలం నుండే బోధన అభ్యసనతో పాటు ఆటల పోటీలు నిర్విరామంగా కొనసాగుతూ వస్తున్నాయి. అయినప్పటికీ క్రీడల్లో రాణించడం వల్ల ఎలాంటి ప్రయో జనాలు ఉంటాయో అనే సంశయం చాలామందిలో లేక పోలేదు. ఆటల్లో రాణించే వారికి చదువుల్లో ఎంతో కొంత ఇబ్బంది ఉంటుందనే భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు లేకపోలేదు. ఆటల వల్ల వచ్చే ప్రయోజనాల కన్నా చదువు లపై శ్రద్ధ వహిస్తే ఎక్కువగా … Continue reading Latest Telugu News : Sports : విద్యతోపాటు క్రీడా స్పూర్తి అవసరమే