Davos : విశాఖలో కాగ్నిజెంట్ పనులు వేగవంతం చేయండి – నారా లోకేశ్

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రానికి ఐటీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ (Cognizant) సీఈఓ రవికుమార్ సింగిశెట్టితో ఆయన జరిపిన భేటీ విశాఖపట్నం ఐటీ రంగానికి కొత్త ఆశలు చిగురింపజేసింది. విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న ఐటీ క్యాంపస్ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి లోకేశ్ సీఈఓను … Continue reading Davos : విశాఖలో కాగ్నిజెంట్ పనులు వేగవంతం చేయండి – నారా లోకేశ్