Breaking News – Pensions : కళాకారులందరికీ ప్రత్యేక పింఛన్లు – మంత్రి కందుల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కళాకారులకు శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కళాకారులందరికీ ప్రత్యేక పింఛన్లను పునరుద్ధరించనున్నట్లు సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. ఇటీవల జరిగిన ఒక ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “కళాకారులు మన సంస్కృతికి ప్రతిబింబం, సమాజానికి ఆత్మ” అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కళాకారుల పింఛన్లను సాధారణ పింఛన్లలో విలీనం చేసి, వారి ప్రత్యేకతను తగ్గించిందని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వం కళాకారుల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం … Continue reading Breaking News – Pensions : కళాకారులందరికీ ప్రత్యేక పింఛన్లు – మంత్రి కందుల