Brahmin Marriage Meet Tirupati: బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన

Brahmin Marriage Meet Tirupati: తిరుపతి కరకంబాడి రోడ్డులోని ఉద్దండ గణపతి వేద పాఠశాల వేదికగా దక్షిణ భారతీయ బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక మరియు సామూహిక షష్టిపూర్తి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. తిరుపతి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్. నరసింహాచార్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్ నేతృత్వంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించబడింది. Read Also:Ram Mohan Naidu: పూతలపట్టులో కేంద్ర మంత్రికి ఘన స్వాగతం … Continue reading Brahmin Marriage Meet Tirupati: బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన