South Central Railway: తెలుగు రాష్ట్రాల మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్
హైదరాబాద్ (తార్నాక) : తెలుగు రైల్వే ప్రయాణికులకు శుభవార్తను అందించింది. దక్షిణ మధ్యరైల్యే. (South Central Railway) రైల్వే ప్రయాణికులకు మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ అమృత్ భారత్ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించనుంది. ఈ రైలును జనవరి 23 న కేరళలోని తిరువనంతపురం నుంచి ఈ రైలును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (Minister Narendra Modi) ప్రారంభించనున్నారు. ఇప్పటికి చర్లపల్లి … Continue reading South Central Railway: తెలుగు రాష్ట్రాల మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed