South Central Railway: సంక్రాంతి పండుగకు 11 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రత్యేక సౌకర్యాలు ప్రకటించింది. పండుగ సమయంలో రద్దీని దృష్టిలో ఉంచి, జనవరి 7 నుంచి 12వ తేదీ వరకు అదనంగా 11 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు కాకినాడ, వికారాబాద్, పార్వతీపురం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య రాకపోకలు నిర్వహిస్తాయి. Read Also: Telangana: మందుబాబులకు బంపర్ ఆఫర్? ప్రధానంగా కాకినాడ టౌన్-వికారాబాద్(Vikarabad) (07186, 07460) మరియు … Continue reading South Central Railway: సంక్రాంతి పండుగకు 11 ప్రత్యేక రైళ్లు