Breaking News – Smita Sabharwal: హైకోర్టును ఆశ్రయించిన స్మితా సబర్వాల్
తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికలో తన పేరును చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ రిపోర్టులో తన పేరును తొలగించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ పాలనలో స్మితా సబర్వాల్ బాధ్యతలు బీఆర్ఎస్ పాలనలో స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో సెక్రటరీగా, అలాగే నీటిపారుదల శాఖ ఇన్‌చార్జి కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. … Continue reading Breaking News – Smita Sabharwal: హైకోర్టును ఆశ్రయించిన స్మితా సబర్వాల్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed