Sleeper bus : బస్సుల్లో సౌకర్యం కంటే భద్రతే ముఖ్యం!

ఈమధ్య తరచూ స్లీపర్ బస్సు ప్రమాదాల గురించి చదువుతున్నాం. ఈ ప్రయాణం సౌకర్యవంతంగా ఉన్న ప్పటికీ, ఇటీవల పెరుగుతున్న ప్రమాదాల కారణంగా భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్లీపర్ బన్లు (Sleeper bus)అగ్ని ప్రమాదాలకు గురికావడం, అందులోని ప్రయాణికులు మంట లకు ఆహుతై పదుల సంఖ్యలో చనిపోవడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో జరిగిన స్లీపర్ బస్ (Sleeper bus) ప్రమాదంలో 20 మందికి పైగా చనిపోవడం అందరినీ కలచి వేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగిన రోడ్డు ప్రమాదం లో … Continue reading Sleeper bus : బస్సుల్లో సౌకర్యం కంటే భద్రతే ముఖ్యం!