Skill Scam: హైకోర్టు కేసు ఉపసంహరణపై వైసీపీ ఫైర్

ఏపీ స్కిల్(Skill Scam) డెవలప్‌మెంట్ స్కామ్ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుందని వైసీపీ నేత సుధాకర్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. స్కిల్ స్కామ్‌కు సంబంధించి సాక్ష్యాలు లేవని సిట్ ద్వారా చెప్పించి చంద్రబాబు నాయుడు(N. Chandrababu Naidu) హైకోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకోవడం అత్యంత దారుణమని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారం న్యాయవ్యవస్థ పట్ల ప్రజల్లో అనుమానాలు కలిగించేలా ఉందని పేర్కొన్నారు. కేసు నమోదు సమయంలోనే స్పష్టమైన ఆధారాల ఆధారంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని, ఇప్పుడు ఒక్కసారిగా … Continue reading Skill Scam: హైకోర్టు కేసు ఉపసంహరణపై వైసీపీ ఫైర్