Skill Development Case : స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా అత్యంత చర్చనీయాంశమైన ‘స్కిల్ డెవలప్మెంట్ కేసు’కు ఎట్టకేలకు తెరపడింది. ఈ కేసుపై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ (ACB) కోర్టు, నిన్న కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ కేసును పూర్తిగా మూసివేసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా ఈ కేసులో నిందితులుగా ఉన్న మొత్తం 37 మందిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. సీఐడీ (CID) దాఖలు చేసిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, ఈ … Continue reading Skill Development Case : స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed