SIR Process: ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో SIR!

SIR Process: దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల సమగ్ర పరిశీలన కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను చేపట్టేందుకు భారత ఎన్నికల సంఘం (EC) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన ఎలక్టోరల్ అధికారులకు ఎన్నికల సంఘం లేఖ రాసి, అవసరమైన ఏర్పాట్లు వేగంగా పూర్తి చేసుకోవాలని ఆదేశించింది. ఏప్రిల్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే బిహార్‌లో SIR పూర్తవగా, … Continue reading SIR Process: ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో SIR!