Shyamala: కుక్కల పై చూపించే శ్రద్ధ పిల్లల పై చూపిస్తే బాగుంటుంది
వైసీపీ నేత (YCP) ఆరె శ్యామల (Shyamala) చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. కుక్కల సంరక్షణపై మాట్లాడడానికి మనకు ఎందరో సెలబ్రిటీలు ఉన్నారు కానీ గిరిజన బిడ్డల గురించి మాట్లాడడానికి ఎవరూ లేకపోవడం దౌర్భాగ్యం! గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉడకని ఇడ్లీ, నిల్వ చట్నీ 89 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో 70 మందికి చికిత్స ఒకే మంచంపై నలుగురైదుగురికి సెలైన్లు. ఆశ్రమ పాఠశాలల్లో మరణమృదంగం మోగుతున్నా తీరు మారని బాబు సర్కారు … Continue reading Shyamala: కుక్కల పై చూపించే శ్రద్ధ పిల్లల పై చూపిస్తే బాగుంటుంది
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed