Breaking News – World Class Library : వరల్డ్ క్లాస్ లైబ్రరీ కోసం శోభా గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “అమరావతిని ప్రపంచ అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దడమే మన లక్ష్యం. ఇది కేవలం రాజధాని నగరం కాకుండా, ఆధునికత, సుస్థిరత, విద్య, సాంకేతికతలకు ప్రతీకగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మాణం రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ఈ అభివృద్ధి యాత్రలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. దుబాయ్‌లో సీఎం … Continue reading Breaking News – World Class Library : వరల్డ్ క్లాస్ లైబ్రరీ కోసం శోభా గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం