vaartha live news : Sharmila : రాష్ట్రంలో 5000 ఆలయాల నిర్ణయంపై షర్మిల మండిపాటు

రాష్ట్రంలోని దళితవాడల్లో టీటీడీ నిధులతో 5,000 ఆలయాలను (5,000 temples) నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Sharmila) తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అనుసరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ చర్య రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.షర్మిల మాట్లాడుతూ, చంద్రబాబు బీజేపీ వైఖరిని పూర్తిగా స్వీకరించారని మండిపడ్డారు. ఆయన ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాదిగా మారారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగానికి బదులుగా ఆర్ఎస్ఎస్ ఆలోచనలను అమలు చేయాలనే … Continue reading vaartha live news : Sharmila : రాష్ట్రంలో 5000 ఆలయాల నిర్ణయంపై షర్మిల మండిపాటు