Latest news: Shabarimala: శబరిమల యాత్రలో జగన్ బ్యానర్లు కలకలం

Shabarimala: అయ్యప్ప స్వామి భక్తి 41 రోజుల కఠిన నియమాలతో నిర్వహించే పవిత్ర దీక్షగా భావించబడుతుంది. కానీ ఇటీవల, ఈ యాత్రలో రాజకీయ రంగానికి సంబంధించి వివాదాస్పద ఘటనలు చోటుచేసుకున్నాయి. విశాఖ జిల్లా పెందుర్తి ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు(YCP leaders) శబరిమల యాత్రలో జగన్ ఫొటోలు, ఫ్లెక్సీలను ప్రదర్శించడం పెద్ద హల్‌చల్ కు కారణమైంది. Read Also: Ditwa Effect: నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకు ‘ఫ్లాష్ ఫ్లడ్స్’ అలర్ట్ ‘జగన్ 2.0’ అనే నినాదాలతో … Continue reading Latest news: Shabarimala: శబరిమల యాత్రలో జగన్ బ్యానర్లు కలకలం