Latest News: AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు వేదికైంది. ఈ సమావేశంలో మొత్తం 21 అంశాలపై చర్చించగా, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం దిశగా అనేక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన “ఆటో డ్రైవర్ల సేవలో” పథకానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Pawan Kalyan: ఉత్తరాంధ్ర వరద పరిస్థితిపై డిప్యూటీ సీఎం సమీక్ష … Continue reading Latest News: AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు