Telugu news: Scrub typhus: జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్(Scrub typhus) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో ప్రజల్లో భయం పెరిగింది. మరణించిన వారు విజయనగరం, పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు చెందినవారని అధికారులు తెలిపారు. ఈ వ్యాధికి ఇప్పటివరకు టీకా లేకపోవడంతో, అప్రమత్తత మరియు ముందస్తు జాగ్రత్తలే ప్రధాన రక్షణ మార్గమని వైద్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. Horticulture Hub : హార్టికల్చర్ హబ్ కు రూ. 40వేల కోట్లు ఇవ్వబోతున్న కేంద్రం – చంద్రబాబు ప్రకటన … Continue reading Telugu news: Scrub typhus: జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య