Telugu news: Scrub typhus: పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు

స్క్రబ్‌ టైఫస్‌(Scrub typhus) జ్వరాల నిర్ధారణ పరీక్షల నమూనాలను జర పీడితుల్లో అవసరమైన వారి నుంచి పిహెచ్ సీ ల స్థాయిలోనూ సేకరిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. స్క్రబ్‌ టైఫస్‌ జ్వరాలు(Fevers) సాధారణమైన వాటిల్లో ఒకటని తెలిపారు. స్క్రబ్‌ టైఫస్‌ వల్లే మరణాలు జరిగినట్లు ఇప్పటివరకు నిర్ధారణ జరగలేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,566 స్క్రబ్‌ టైఫస్‌ జ్వరాల కేసులు (పాజిటివ్) నమోదైనట్లు తెలిపారు. ఈ జ్వరం వచ్చి … Continue reading Telugu news: Scrub typhus: పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు