Savitribai Phule Jayanti: సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
ఉమ్మడి గుంటూరు(Guntur) జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి(Savitribai Phule Jayanti) మరియు జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీమతి వంకదారి సుబ్బరత్నమ్మ అధ్యక్షత వహించారు. కార్యక్రమం సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. Read also: Amazon: హెచ్-1బి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, భారతదేశ … Continue reading Savitribai Phule Jayanti: సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed