Telugu News: Satyanarayana:బాలకృష్ణపై బొత్స సత్యనారాయణ  తీవ్ర ఆగ్రహం

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపిన నేపథ్యంలో, బొత్స ఘాటుగా స్పందించారు. బాలకృష్ణ ఏమైనా పుడింగి అనుకుంటున్నారా? అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఏం చూసుకుని అంత అహంభావం ప్రదర్శిస్తున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.  Ajit Pawar – రైతుపై నోరుపారేసుకున్న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మెగాస్టార్‌పై … Continue reading Telugu News: Satyanarayana:బాలకృష్ణపై బొత్స సత్యనారాయణ  తీవ్ర ఆగ్రహం