Telugu News:Satyakumar Yadav: ఆయుష్ బలోపేతం – కేంద్రం నుంచి రూ.166 కోట్లు మంజూరు

విజయవాడ : భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన ఆయుష్ శాఖను(AYUSH Department) పటిష్ట పరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్య ఆరోగ్య, కుటుంబ ఆంక్షేమం శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్(Satyakumar Yadav). శుక్రవారం స్థానిక డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయుష్ శాఖకు చెందిన పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్స్ స్టైఫండ్స్ ఆంచినందుకు మంత్రి సత్యకుమార్ యాదవుకు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశానికే ఆంధ్రప్రదేశ్ … Continue reading Telugu News:Satyakumar Yadav: ఆయుష్ బలోపేతం – కేంద్రం నుంచి రూ.166 కోట్లు మంజూరు