Latest News: Satyakumar: వైద్య కళాశాలల విషయంలో జగన్ ‘కోటి సంతకాల డ్రామా’

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్వహణ విషయంలో జరుగుతున్న రాజకీయ వివాదంపై మంత్రి సత్యకుమార్(Satyakumar) తీవ్రంగా స్పందించారు. వైఎస్‌ఆర్‌సీపీ (YCP) చీఫ్ జగన్ పై ధ్వజమెత్తుతూ, ఈ విషయంలో తమకు ప్రజా మద్దతు లేదనే విషయాన్ని ఆయన ఒప్పుకోవాలన్నారు. ప్రజా మద్దతు లేకపోవడంతో, జగన్ “కోడి గీతలతో కోటి సంతకాల డ్రామా” ఆడుతున్నారని మంత్రి విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రజారోగ్యం మరియు విద్యార్థుల … Continue reading Latest News: Satyakumar: వైద్య కళాశాలల విషయంలో జగన్ ‘కోటి సంతకాల డ్రామా’