Satya Kumar: 108 సర్వీసులపై వైసీపీ ప్రచారం..తిప్పికొట్టిన ప్రభుత్వం

రాష్ట్రంలో 108 అంబులెన్స్ సేవలకు సంబంధించిన ప్రతిపక్ష వైసీపీ, (Satya Kumar) ఆ పార్టీ అనుబంధ మీడియా ప్రచారంపై కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండనలు వ్యక్తం చేసింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం ఘటనను ఉదాహరణగా చూపిస్తూ చేసే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఆధారాలతో సహా వాస్తవాలను ప్రజలకు వివరించామని ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. రణస్థలం ఘటనలో ఉదయం 08:05 గంటలకు కాల్ రావడం ద్వారా 08:07 … Continue reading Satya Kumar: 108 సర్వీసులపై వైసీపీ ప్రచారం..తిప్పికొట్టిన ప్రభుత్వం