Sankranti Festival:తాడిపల్లిగూడెం, భీమవరంలో ఉదృతంగా సాగిన పందేలు
కోట్లు కురిపించిన పందెం కోళ్లు పశ్చిమగోదావరిజిల్లా : భోగి రోజున కోలాహాలంగా మొదలైన కోడి పందేలు సంక్రాంతి రోజున జోరందుకుని మూడవ రోజునా కొనసాగాయి. విశాలమైన దేరాల్లో పగలు రాత్రులు తేడా లేకుండా ఫట్ల మధ్య ఈ వందేలు నిరాటంకంగా కొనసాగాయి. జిల్లావ్యాప్తంగా 600 పైగా బరులు ఏర్పాటు చేయగా 500 కోట్లు పైగా చేతులు(SankrantiFestival) మారినట్లు అందనా. చాలాచోట్ల నాయకులే కోడి పందేలను ప్రారంభించడం గమనార్హం. ఈ ఏదారి వందాల్లో బుల్లెట్లతో పాటు పలుచోట్ల కార్లు … Continue reading Sankranti Festival:తాడిపల్లిగూడెం, భీమవరంలో ఉదృతంగా సాగిన పందేలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed