Sankranti Festival: పండుగ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు

సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు సామాన్య ప్రజలకు షాక్ ఇస్తున్నాయి. పండుగ రోజుల్లో మాంసాహారానికి డిమాండ్ పెరగడం, సరఫరాలో కొంత అసమతుల్యత ఏర్పడటంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడతో పాటు ప్రధాన నగరాల్లో ప్రస్తుతం కేజీ చికెన్ ధర సుమారు రూ.350గా ఉంది. పట్టణాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే ధర కొనసాగుతోంది. కొన్ని చోట్ల రవాణా ఖర్చులు, మధ్యవర్తుల కారణంగా కేజీపై అదనంగా రూ.20 వరకు … Continue reading Sankranti Festival: పండుగ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు