Sankranti: భోగి మంటలపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు

సంక్రాంతి(Sankranti) పండుగను పురస్కరించుకొని భోగి వేడుకల సమయంలో వేసే మంటల విషయంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ కృష్ణయ్య కోరారు. భోగి మంటల్లో ప్రమాదకర పదార్థాలు వేయడం వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కూడా తీవ్రమైన ముప్పు ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. Read Also: Sankranthi: పిండి వంటలు కరకరలాడాలంటే ఈ కిచెన్ టిప్స్ పాటించండి భోగి మంటల్లో టైర్లు, ఫ్లెక్సీ బ్యానర్లు, ప్లాస్టిక్ వస్తువులు, రంగులేసిన … Continue reading Sankranti: భోగి మంటలపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు