Sankranthi: ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

సంక్రాంతి(Sankranthi) పండుగ వేళ సొంత గ్రామాలకు వెళ్లే ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా వాహనదారులు చెల్లించాల్సిన టోల్ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వమే భరించనున్నట్లు సమాచారం. Read Also: TTD: తిరుమల చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి… ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే లక్ష్యం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు, అలాగే తెలంగాణలోని వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పండుగ(Sankranthi) సమయంలో టోల్ ప్లాజాల వద్ద … Continue reading Sankranthi: ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం