Latest news: Sangam Barrage: సంగం ఆనకట్ట షట్టర్ల పైన ఆగిపోయిన ఇసుక బోటు

సంగం బ్యారేజికి తప్పిన ముప్పు సంగం (నెల్లూరు) : జిల్లాకలెక్టర్ చొరవతో సంగం బ్యారేజికి(Sangam Barrage) పెద్ద ముప్పు తప్పింది. సంగం బ్యారేజి వద్దకు లంగరు తెగిపోయిన 30 టన్నుల బరువు వున్న ఇసుక బోటు సంగం ఆనకట్ట వద్దకు వచ్చి షట్టర్లపైన ఆగిపోయింది. అదే ఆబోటు బ్యారేజిని నీటి వేగంలో వెళ్లి ఢీకొని వుంటే బ్యారేజికి పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. స్థానికులు సంగం ఆనకట్ట షట్టర్లపై ఆగిపోయిన విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో మండల స్థాయి … Continue reading Latest news: Sangam Barrage: సంగం ఆనకట్ట షట్టర్ల పైన ఆగిపోయిన ఇసుక బోటు