Latest News: Sandeep Chakravarty: మన తెలుగోడి ఘనత.. భారీ కుట్ర భగ్నం

జమ్మూ–కాశ్మీర్‌లో జైషే మొహ్మద్ ఉగ్రవాద సంస్థ కు సంబందించిన, భారీ దాడి కుట్రను తెలుగువాడైన ఐపీఎస్ అధికారి సందీప్ చక్రవర్తి (Sandeep Chakravarty) భగ్నం చేశారు. కర్నూలుకు చెందిన సందీప్ 2014 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన కశ్మీర్ యాంటీ టెర్రర్ విభాగంలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్నారు. Read Also: bomb explosion: ఢిల్లీ బాంబ్ ఘటన.. సీసీ పుటేజీ దృశ్యాలు విడుదల ఉగ్రవాదులను నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర గత కొన్నేళ్లుగా ఆయన (Sandeep … Continue reading Latest News: Sandeep Chakravarty: మన తెలుగోడి ఘనత.. భారీ కుట్ర భగ్నం