Saketh mynemi : టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ కు పెద్ద గౌరవం డిప్యూటీ కలెక్టర్ నియామకం

Saketh mynemi : భారతదేశానికి మరియు ఆంధ్రప్రదేశ్ కు అంతర్జాతీయ క్రీడల్లో గౌరవం తీసుకొచ్చిన టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ కు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద గౌరవం కల్పించింది ఆయనను డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నియామకంలో భాగంగా ఆయనకు ఎన్టీఆర్ జిల్లాలో బాధ్యతలు అప్పగించారు విజయవాడలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ ఆయనకు నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసియా … Continue reading Saketh mynemi : టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ కు పెద్ద గౌరవం డిప్యూటీ కలెక్టర్ నియామకం