Andhra Pradesh politics : నియంత పాలనకు నిదర్శనం ఇదేనా? ఏపీ రాజకీయ వేధింపులపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh politics : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేధింపులు హద్దులు దాటిపోయాయని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. పార్టీ లీగల్ సెల్ నేతలతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించడాన్ని ఓర్వలేకే పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఇంతకంటే నియంత పాలనకు మరో నిదర్శనం ఉండదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, … Continue reading Andhra Pradesh politics : నియంత పాలనకు నిదర్శనం ఇదేనా? ఏపీ రాజకీయ వేధింపులపై సజ్జల సంచలన వ్యాఖ్యలు