Latest news: Sajjala: ‘కోటి సంతకాల ప్రజా ఉద్యమం’ అద్భుతమైన స్పందన 

ప్రభుత్వ మెడికల్(Sajjala) కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ‘కోటి సంతకాల ప్రజా ఉద్యమం’ రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందనను సాధించింది. పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, లక్ష్యంగా పెట్టుకున్న ఒక కోటి సంతకాల కంటే ఎక్కువగా ప్రజలు తమ మద్దతు తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ నేతలతో జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన వివరించారు. Read also: అత్యధిక మంది వీక్షించిన సిరీస్‌గా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ జగన్ గవర్నర్‌కు సంతకాలు … Continue reading Latest news: Sajjala: ‘కోటి సంతకాల ప్రజా ఉద్యమం’ అద్భుతమైన స్పందన