Telugu News: Sagar Kavach: పోలీసుల అదుపులో హిడ్మా అనుచరుడు సరోజ్ మండ్వి

మావోయిస్టు (Maoist) అగ్రనేత హిడ్మా మృతిపై ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తన రక్షణ దళ సభ్యులతో కలిసి ఏపీ ఏజెన్సీ లోకి ప్రదేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముందుగా కొంతమంది సాయుధులు ఏపీలోని (Ap) కొన్ని ప్రాంతాలకు చేరుకుని షెల్టర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలం షెల్టర్ (Shelter) తీసుకున్న తర్వాత తిరిగి దండకారుణ్యం లేదా ఓడిస్సాలోకి ప్రవేశించాలని హిడ్మా బృందం భావించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ముందుగానే లీక్ కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. … Continue reading Telugu News: Sagar Kavach: పోలీసుల అదుపులో హిడ్మా అనుచరుడు సరోజ్ మండ్వి