News Telugu: RTO Challan: ఆ వాట్సాప్ మెసేజ్‌తో జాగ్రత్త.. ఒక్క క్లిక్‌తో ఫోన్ హ్యాక్!
RTO Challan: ఏపీలో కొత్త రకం సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. “ఆర్‌టీవో చలాన్” పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా మెసేజ్‌లు షేర్ అవుతున్నాయి. ఈ మెసేజ్‌లతో పాటు ఒక “ఆర్‌టీవో చలాన్ ఏపీకే” ఫైల్‌ను పంపిస్తూ వాహనదారులను టార్గెట్ చేస్తున్నారు. “మీ వాహనంపై ఈ-చలాన్ నమోదైంది, వెంటనే చెక్ చేయకపోతే కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలవుతుంది” అనే బెదిరింపు సందేశంతో ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసిన వెంటనే ఫోన్‌లోని కాంటాక్టులు, మెసేజ్‌లు … Continue reading News Telugu: RTO Challan: ఆ వాట్సాప్ మెసేజ్‌తో జాగ్రత్త.. ఒక్క క్లిక్‌తో ఫోన్ హ్యాక్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed