Andhra Pradesh: రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.8 వేల కోట్లు

3 హైస్పీడ్ కారిడార్లు విజయవాడ : ఏపీలోని రైల్వేప్రాజెక్టుల కోసం కేంద్రం రూ.8 వేల కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేసింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ ప్రతిపాదనకు బడ్జెట్లో ప్రవేశపెట్టింది. తెలుగు రాష్ట్రాల మీదు మూడు కారిడార్లు ప్రకటించింది. ఇక హైదరాబాద్ టూ బెంగళూరు, హైదరాబాద్ టూ చెన్నై, చెన్నై బెంగళూరు. కారిడార్లు, ఏపీ మీదుగా వెళ్లకున్నాయి. బెంగళూరు, చెన్నై వెళ్లే కారిడార్ అమరావతి మీదుగా చెన్నై బెంగళూరు హైస్పీడ్ కారిడార్ చిత్తూరు మీదుగా వెళ్లనుంది. … Continue reading Andhra Pradesh: రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.8 వేల కోట్లు