Christmas : పాస్టర్ల అకౌంట్లలో రూ.50 కోట్లు జమ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రైస్తవ మైనారిటీల సంక్షేమం దిశగా ఒక కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, రాష్ట్రంలోని పాస్టర్లకు గౌరవ వేతనాన్ని విడుదల చేసింది. ఈ మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ వివరాలను వెల్లడిస్తూ, మొత్తం రూ. 50.10 కోట్ల నిధులను పాస్టర్ల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించడం పట్ల … Continue reading Christmas : పాస్టర్ల అకౌంట్లలో రూ.50 కోట్లు జమ