Breaking News – CBN Good News : ప్రతి మసీదుకు నెలకు రూ.5వేలు- చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు. మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, ముస్లిం మైనారిటీల ఆర్థిక, విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యంగా మైనారిటీ ఆడపిల్లలకు ఇంటర్‌మీడియట్‌ వరకు ఉచిత విద్యను అందించేలా చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు. విద్యే శక్తి అని, ఆడపిల్లలు చదువుకుంటేనే కుటుంబం, సమాజం ఎదుగుతుందని ఆయన అన్నారు. ఈ నిర్ణయం ముస్లిం ఆడపిల్లలలో విద్యాపై … Continue reading Breaking News – CBN Good News : ప్రతి మసీదుకు నెలకు రూ.5వేలు- చంద్రబాబు