Auto Drivers Sevalo : నేడు అకౌంట్లలోకి రూ.15,000

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం (AP Govt) రాష్ట్రంలోని ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్ల సంక్షేమం కోసం వినూత్న పథకాన్ని ప్రారంభించనుంది. ‘ఆటో డ్రైవర్ల సేవలో’ (Auto Drivers Sevalo) అనే పేరుతో ఈ పథకాన్ని ఇవాళ అధికారికంగా ప్రారంభించబోతున్నారు. ఈ పథకం ద్వారా డ్రైవర్ల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ కానుంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన డ్రైవర్లకు ఇది పెద్ద ఊరటగా భావిస్తున్నారు. Latest News: AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీలో … Continue reading Auto Drivers Sevalo : నేడు అకౌంట్లలోకి రూ.15,000