Breaking News – Vahanamitra : అక్టోబర్ 4న ఆటో డ్రైవర్లకు రూ.15వేలు – సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంక్షేమం కోసం ‘వాహనమిత్ర’ (Vahanamitra ) పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 4న సాయంత్రం 4 గంటలకు ఈ పథకం కింద అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్, క్యాబ్ డ్రైవర్‌కి రూ.15వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా డ్రైవర్లకు సంవత్సరానికి ఒక్కసారిగా నేరుగా సహాయం అందించి, వారి కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యమని … Continue reading Breaking News – Vahanamitra : అక్టోబర్ 4న ఆటో డ్రైవర్లకు రూ.15వేలు – సీఎం చంద్రబాబు