YCP : కూటమి ప్రభుత్వంపై మరోసారి రోజా కీలక వ్యాఖ్యలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన ఆమె, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన నాయకులు పదవుల్లో కొనసాగే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి, కేవలం రాజకీయ కక్షసాధింపులకే … Continue reading YCP : కూటమి ప్రభుత్వంపై మరోసారి రోజా కీలక వ్యాఖ్యలు