Road Connectivity:విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి

కాజా నుంచి పెదఅవుటుపల్లి వరకు నిర్మించిన రహదారిపై వాహనాలకు అనుమతి విజయవాడ :విజయవాడ వెస్ట్ బైపాస్ను అధికారులు(RoadConnectivity) ప్రజలకు సంక్రాంతి కానుకగా అందుబాటులోకి తీసుకొచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా నుంచి కృష్ణా జిల్లా పెదఅవుటుపల్లి వరకు నిర్మించిన రహదారిని అధికారులు ఒకవైపు అందుబాటులోకి తెచ్చి వాహ నాలను అనుమతించారు. ఎన్హెచ్ఎఐ అధికారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి దీన్ని ప్రారం భించారు. తొలుత ఎన్హెచ్ఎఐ అధికారుల వాహనాలు, ఆ తర్వాత ఇతర వాహనాలను పంపించారు. Read … Continue reading Road Connectivity:విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి