Road Accident: ట్రాక్టర్, ఆటో ఢీకొని ఇద్దరు శివస్వాములు మృతి

కల్వకుర్తి : శివ మాలలు ధరించి నియమ నిష్టలతో నిత్య పూజలతో ఇరుముడులతో ఆటోలో శ్రీశైలం (Srisailam) బయలుదేరిన స్వాములకు ట్రాక్టర్వారి పాలిట యమపాశమై (Road Accident) ఇద్దరు స్వాములు మృతి చెందిన ఘటన మండలంలోని కొట్ర చౌరస్తా సమీపంలోని కల్వకుర్తి-హైదరాబాద్ ప్రధాన రహదారిపై జరిగినట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. Read Also: Telugu states: తగ్గిన టమాటా ధరలు.. ఆందోళనలో రైతులు ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం… వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతావత్ సురేష్, … Continue reading Road Accident: ట్రాక్టర్, ఆటో ఢీకొని ఇద్దరు శివస్వాములు మృతి