Latest News: AP Crime: చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం..

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అతి వేగం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడమేనని నివేదికలు చెబుతున్నాయి. (AP Crime) పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో విషాదం నెలకొంది. నాదెండ్ల మండలం గణపవరం బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు.. అతి వేగంతో వెళ్లి.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. Read Also: Cases of Scrub Typhus : … Continue reading Latest News: AP Crime: చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం..