road accident: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ఐదుగురు మృతి

కర్ణాటకలో(Karnataka) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటుచేసుకుంది. రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా కన్నారి క్రాస్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. వీరిలో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. సింధనూరు సిరుగుప్ప మార్గంలోని కన్నారి క్రాస్‌ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బొలేరో వాహనాలు బలంగా ఢీకొని ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం తర్వాత వాహనాల వేగానికి మృతదేహాలు నడి రోడ్డుపై విసిరేసినట్లు చెల్లాచెదురుగా పడిపోయాయని … Continue reading road accident: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ఐదుగురు మృతి