Telugu News: Revenue :ఏపీ ఆర్థిక స్థితి – కాగ్ నివేదిక వివరాలు

కాగ్ (CAG) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక(Revenue) సంవత్సరానికి సంబంధించి పన్నుల రాబడిలో మెరుగైన పురోగతిని సాధించింది. పన్నుల రాబడితో పాటు, పన్నేతర రాబడి మరియు కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లను కూడా కలుపుకుంటే, ఏడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆదాయం రూ. 91,638 కోట్లుగా నమోదైంది. ఇది మొత్తం వార్షిక అంచనాలో 42.04%. Read Also: Amaravati: రాజధాని వరద ముంపు నివారణకు రెండో పంపింగ్ స్టేషన్కు టెండర్లు కీలక … Continue reading Telugu News: Revenue :ఏపీ ఆర్థిక స్థితి – కాగ్ నివేదిక వివరాలు