Republic Day in Amaravati: నవ్యాంధ్ర రాజధానిలో తొలి రిపబ్లిక్ డే

Republic Day in Amaravati: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం జరగనున్న ఈ వేడుకలు అమరావతి చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనున్నాయి. ఇప్పటివరకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలను ఈసారి అమరావతికి తరలించడం విశేషంగా మారింది. Read Also: 77th Republic Day 2026:నేడు 77వ గణతంత్ర దినోత్సవం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను … Continue reading Republic Day in Amaravati: నవ్యాంధ్ర రాజధానిలో తొలి రిపబ్లిక్ డే